https://instituteoffilmmakers.blogspot.com/

Hari Hara Veera Mallu Pavan Kalyan Movie

Hari Hara Veera Mallu Movie

About the movie


        
Veera Mallu, a fearless warrior shaped by the hardships of his early life, emerges as the first Indian to rise against the oppressive Mughal empire. Driven by a burning desire for justice, he embarks on a daring mission to confront the ruthless actions of the army generals, igniting a revolutionary spark that could change the course of history.

Hari Hara Veera Mallu is an upcoming Telugu-language period action-adventure film starring Pawan Kalyan in the titular role. Directed by Krish Jagarlamudi and Jyothi Krishna, the film is set against the backdrop of the 17th-century Mughal Empire and follows the journey of Veera Mallu, an outlaw tasked with stealing the legendary Koh-i-Noor diamond from the Mughals. 

Synapsic

Set during the Mughal era, the film chronicles the exploits of Veera Mallu, a legendary outlaw who embarks on a daring mission to steal the Koh-i-Noor diamond from the Mughals. His journey unfolds as a battle between sword and spirit, challenging the might of the Mughal Empire.           


 హరిహర వీరమల్లు 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ.ఎం.రత్నం సమర్పణలో ఎ.దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి క్రిష్ ,జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్ ,బాబీ డియోల్ , అనూపమ్ కేర్ నటిస్తున్న హరి హర వీరమల్లు పీరియాడికల్‌ యాక్షన్‌ చిత్రం.


                హరిహర వీరమల్లు తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా 2025 మార్చి 28న విడుదల కావాల్సిన ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం కారణంగా మే 9కి వాయిదా పడింది. అయితే పవన్ కళ్యాణ్ పై కొన్ని సీన్లు చిత్రీకరణ పెండింగ్‌లో ఉండడంతో జూన్ 12న విడుదల అవుతుందని నిర్మాతలు ప్రకటించారు.


నటీనటులు
పవన్ కళ్యాణ్
నిధి అగర్వాల్ 
అర్జున్ రాంపాల్ 
జాక్వెలిన్ ఫెర్నాండేజ్ 
బాబీ డియోల్
పూజిత పొన్నాడ 
నర్గీస్ ఫక్రీ
ఆదిత్య మీనన్
సునీల్
శుభలేఖ సుధాకర్
నోరా ఫతేహి
విక్రమ్‌జిత్ విర్క్
జిష్షూసేన్ గుప్తా
దలీప్ తహిల్
అనసూయ భరధ్వాజ్
సచిన్ ఖేడేకర్
రఘు బాబు
సుబ్బరాజు
నాజర్

పాటలు
ఈ సినిమాకు సంగీతం ఎంఎం కీరవాణి అందించాడు. మొదటి పాట "మాట వినాలి" జనవరి 17, 2025న, రెండవ పాట "కొల్లగొట్టినదిరో" ఫిబ్రవరి 24, 2025న విడుదలైంది.

సం. పాట పాట రచయిత గాయకులు పాట నిడివి
1. "మాట వినాలి" పెంచల్ దాస్ పవన్ కళ్యాణ్ , హైమత్ మహమ్మద్, లోకేశ్వర్ ఈదర, మమన్ కుమార్ 2:30
2. "కొల్లగొట్టినాదిరో" చంద్రబోస్ రాహుల్ సిప్లిగంజ్, మంగ్లీ, రమ్య బెహరా, యామిని ఘంటసాల 4:31
3. "అసుర హన‌నం" రాంబాబు గోసాల ఐరా ఉడిపి, కాల భైరవ, సాయి చరణ్ భాస్కరుణి, లోకేశ్వర్ ఈదర, హైమత్ మహమ్మద్  
సాంకేతిక నిపుణులు
బ్యానర్: మెగా సూర్య ప్రొడక్షన్స్
సమర్పణ : ఎ.ఎం.రత్నం
నిర్మాత: ఎ.దయాకర్ రావు
కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: క్రిష్
మాటలు : సాయి మాధవ్ బుర్రా
పాటలు : సిరివెన్నెల సీతారామశాస్త్రి, చంద్రబోస్
సంగీతం: ఎం.ఎం.కీరవాణి
సినిమాటోగ్రఫీ: జ్ఞానశేఖర్
ఎడిటింగ్ : శ్రవణ్
ఫైట్స్ : రామ్-లక్ష్మణ్, షామ్ కౌశల్, దిలీప్ సుబ్బరాయన్

Asura HananamLyrical| HariHaraVeeraMallu | PSPK



HariHaraVeeraMallu Part 1: Sword vs Spirit - Teaser



దర్శకత్వం క్రిష్,జ్యోతి కృష్ణ
నిర్మాత ఎ.దయాకర్ రావు
ఎ.ఎం.రత్నం
(సమర్పణ)
తారాగణం పవన్ కళ్యాణ్, నిధి అగర్వాల్, అర్జున్ రాంపాల్
ఛాయాగ్రహణం జ్ఞానశేఖర్
కూర్పు స్రావం
సంగీతం ఎం.ఎం.కీరవాణి
నిర్మాణ
సంస్థ
మెగా సూర్య ప్రొడక్షన్స్
విడుదల తేదీ 12 June 2025
దేశం భారతదేశం
భాషలు తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ ,హిందీ,జపనీస్,చైనీస్,బెంగాలీ, ఒడియా,మరాఠీ...రష్యన్,ఉక్రేనియన్,
బడ్జెట్ 150 కోట్లు 

Overview 
  • Title: Hari Hara Veera Mallu
  • Genre: Period Action Drama
  • Language: Telugu (also dubbed in Hindi, Tamil, Malayalam, and Kannada)
  • Release Date: June 12, 2025
  • Production Banner: Mega Surya Productions
  • Producer: A.M. Rathnam
  • Music Composer: M.M. Keeravani
  • Cinematography: Manoj Paramahamsa
  • Art Direction: Thota Tharani
  • OTT Platform: Amazon Prime Video (digital rights acquired
Music & Promotion

The film's music is composed by Oscar-winning composer M.M. Keeravani. The first single, "Maata Vinaali," was released on January 17, 2025, followed by "Kollagottinadhiro" on February 24, 2025. The latest track, "Asura Hananam," launched recently, has further heightened anticipation for the film's release.

Release Timeline

The film has faced several delays due to the COVID-19 pandemic and Pawan Kalyan's political commitments. Initially scheduled for release on March 28, 2025, the date was postponed to ensure the completion of post-production work. The makers have now confirmed the new release date as June 12, 2025.


Post a Comment

0 Comments